సమంత 'శాకుంతలం' పై కీరవాణి ప్రశంసలు..!!

by సూర్య | Fri, Feb 03, 2023, 09:57 AM

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్, క్రేజీ హీరోయిన్ సమంత, మెలోడీ బ్రహ్మ మణిశర్మ కలయికలో 'శాకుంతలం' మైథలాజికల్ ఎపిక్ లవ్ స్టోరీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు మూడు లిరికల్ సాంగ్స్ విడుదలయ్యాయి.


ఈ నేపథ్యంలో గ్లోబల్ అవార్డు విన్నర్, ఆస్కార్ నామినేషన్ పొందిన దిగ్గజ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి గారు శాకుంతలం పాటలపై తనదైన రివ్యూనిస్తూ ట్వీట్ చేసారు. ఒకదాని తరవాత మరొకటి.. ఇన్నోవేషన్, మెలోడీ పరంగా శాకుంతలం పాటలు ఇంప్రెస్ చేస్తున్నాయి. కంగ్రాట్యులేషన్స్ మణి.. అంటూ కీరవాణి ట్వీట్ లో పేర్కొన్నారు.


పోతే, ఈ నెల 17న మహాశివరాత్రి కానుకగా శాకుంతలం మూవీ పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.

Latest News
 
'ధమ్కీ' 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:58 PM
'రంగమార్తాండ' 3 రోజుల USA బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:50 PM
OTTలో ప్రసారానికి అందుబాటులో ఈషా రెబ్బా మలయాళ తొలి చిత్రం Sat, Mar 25, 2023, 08:34 PM
యువ దర్శకుడి స్క్రిప్ట్‌ని ఒకే చేసిన నాగ చైతన్య? Sat, Mar 25, 2023, 08:21 PM
ఇటలీలో 'సాలార్' యాక్షన్ సీక్వెన్స్ Sat, Mar 25, 2023, 08:19 PM