జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR'

by సూర్య | Thu, Feb 02, 2023, 07:00 PM

SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' సినిమా థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ ని రాబటింది. తాజాగా ఈ సినిమాను జపాన్‌లో అక్టోబర్ 21న విడుదల చేయగా ఈ సినిమా జపాన్‌ బాక్స్ఆఫీస్ వద్ద 800 మిలియన్ యెన్స్ ని వసూళ్లు చేసి సెన్సేషన్ ని సృష్టించింది.

ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Latest News
 
పొట్టి డ్రెస్ లో కేక పెట్టిస్తున్న అషురెడ్డి Tue, Mar 28, 2023, 01:54 PM
’NTR 30‘పై బిగ్ అప్డేట్ Tue, Mar 28, 2023, 01:50 PM
క్లీవేజ్‌ షోతో రెచ్చిపోయిన రెజీనా Tue, Mar 28, 2023, 11:21 AM
నేటి సాయంత్రం ‘రావణాసుర’ ట్రైలర్ రిలీజ్ Tue, Mar 28, 2023, 09:58 AM
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే Tue, Mar 28, 2023, 09:15 AM