తలపతి 67టీం ప్రైవేట్ ఫ్లైట్ లో కాశ్మీర్ ప్రయాణం ..!!

by సూర్య | Tue, Jan 31, 2023, 09:58 AM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ కెరీర్ లో 67వ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో చెయ్యబోతున్నట్టు నిన్ననే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. జనవరి 2వ తేదీ నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో జరగబోతుంది. ఇందుకోసం చిత్రబృందమంతా ఈ రోజు ఉదయమే కాశ్మీర్ కి బయలుదేరి వెళ్లారు. అదికూడా ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ లో. అక్కడ 60రోజుల సుదీర్ఘ చిత్రీకరణను మేకర్స్ జరపనున్నారు.


7స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ లలిత్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా, నటీనటులకు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM