'బుట్టబొమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ..!!

by సూర్య | Mon, Jan 30, 2023, 05:47 PM

చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ లీడ్ హీరోయిన్ గా డిబట్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం "బుట్టబొమ్మ". ఇందులో అర్జున్ రామ్ దాస్, సూర్య వసిష్ఠ మేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.వచ్చే నెల నాల్గవ తేదీన థియేటర్లకు రాబోతున్న ఈ సినిమా నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియన్స్ నుండి హార్ట్ వార్మింగ్ రెస్పాన్స్ అందుతుంది.


పోతే, విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో బుట్టబొమ్మ చిత్రబృందం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు ఫిబ్రవరి 2వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుండి హైదరాబాద్ పార్క్ హయత్ లో బుట్టబొమ్మ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని, ఈ ఈవెంట్ కు యంగ్ సెన్సేషన్ సిద్ధూ జొన్నలగడ్డ చీఫ్ గెస్ట్ గా హాజరుకాబోతున్నట్టు పేర్కొంటూ కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM