నిఖిల్ 19 "స్పై" నుండి నిఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

by సూర్య | Mon, Jan 30, 2023, 05:11 PM

ఎడిటర్ గారీ BHడైరెక్టర్ గా మారి రూపొందిస్తున్న చిత్రం "స్పై". టైటిల్ ను బట్టే ఈ సినిమా మాంఛి ఇంటెన్స్ యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందని తెలుస్తుంది.
పోతే.. తాజాగా ఈ మూవీ నుండి ఒక అప్డేట్ వచ్చింది. స్పై ఏజెంట్ గా నిఖిల్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ కాసేపటి క్రితమే విడుదల చెయ్యడం జరిగింది. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి గ్రాండ్ గా రెడీ అవుతుంది.

Latest News
 
తమన్నా ఫోటోస్ ట్రెండింగ్ ! Sun, Mar 26, 2023, 11:54 AM
ట్రెండీ వేర్‌లో క‌వ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ Sun, Mar 26, 2023, 11:24 AM
ఎన్టీఆర్‌ తన భార్యని పిలిచే ముద్దు పేరేంటో తెలుసా? Sun, Mar 26, 2023, 11:20 AM
సినీ పరిశ్రమలో విషాదం Sun, Mar 26, 2023, 09:23 AM
‘రంగమార్తాండ’ ఓటీటీలోకి ఎప్పుడంటే.? Sun, Mar 26, 2023, 09:22 AM