ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా 'దర్శన' ఫీల్ గుడ్ బ్రేకప్ సాంగ్ ..!!

by సూర్య | Mon, Jan 30, 2023, 04:57 PM

కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశీ జంటగా నటిస్తున్న సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కావడానికి రెడీ అవుతుంది.
నిన్న ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ 'దర్శన' లిరికల్ వీడియో విడుదలైంది. మెలోడియస్ బ్రేకప్ యాంథెం గా, ఫుట్ టాప్పింగ్ మ్యూజిక్ తో  ఈ పాట యువతను విపరీతంగా అలరిస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబులో 1 మిలియన్ వ్యూస్ తోటి ట్రెండింగ్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతుంది. ఈ పాటను శ్రావణ భరద్వాజ్ కంపోజ్ చెయ్యగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యం అందించారు.

Latest News
 
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM