మరికాసేపట్లోనే 'ప్రేమదేశం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ..!!

by సూర్య | Mon, Jan 30, 2023, 04:55 PM

మేఘా ఆకాష్, త్రిగుణ్, అజయ్ కతుర్వర్, మాయ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం 'ప్రేమదేశం'. శ్రీకాంత్ సిద్ధం ఈ సినిమాకు దర్శకుడు కాగా సిరి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై శిరీష సిద్ధం నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, వైవా హర్ష, వైష్ణవి చైతన్య కీలకపాత్రలు పోషిస్తున్నారు.


ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని, పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ప్రేమదేశం మూవీ ఫైనల్గా వచ్చే నెల మూడవ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి హైదరాబాద్ పార్క్ హయత్ లో ప్రేమదేశం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' Sat, Apr 20, 2024, 03:43 PM
'ది గోట్ లైఫ్' డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా? Sat, Apr 20, 2024, 03:41 PM
'రాజా సాబ్' లో గోపీచంద్ Sat, Apr 20, 2024, 03:39 PM
నైట్ టైంలో స్విమ్మింగ్ పూల్ లో సమ్మోహనుడా అనే సాంగ్ చేశాను : నేహా శెట్టి Sat, Apr 20, 2024, 03:27 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మిరాయ్' టైటిల్ గ్లింప్సె Sat, Apr 20, 2024, 03:27 PM