'తెగింపు' 16 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Jan 30, 2023, 04:07 PM

హెచ్ వినోద్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన 'తెగింపు' సినిమా జనవరి 11, 2023న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ హీస్ట్ డ్రామా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 182.24 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది. సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని బోనీ కపూర్ తన హోమ్ బ్యానర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పిపై నిర్మించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు.


'తెగింపు' కలెక్షన్స్ ::::::
నైజాం - 1.79 కోట్లు
సీడెడ్ - 51 L
ఆంధ్రప్రదేశ్ - 1.80 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 4.26 కోట్లు (2.09 కోట్ల షేర్)
తమిళనాడు - 105.63 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - 4.11 కోట్లు
కర్ణాటక - 13.00 కోట్లు
కేరళ - 3.79 కోట్లు
ROI - 1.92 కోట్లు
ఓవర్సీస్ - 51.99 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 182.24 కోట్లు +(93.82 కోట్ల షేర్)

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM