'పఠాన్' మూవీ లేటెస్ట్ కలెక్షన్స్

by సూర్య | Sat, Jan 28, 2023, 01:10 PM

నాలుగేళ్ళ విరామం తదుపరి "పఠాన్" తో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని థియేటర్లలో ఘనస్వాగతం లభించింది. జనవరి 25 నాన్ హాలిడే రోజున హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదలైన పఠాన్ ఆడియన్స్ నుండి ఊరమాస్ రెస్పాన్స్ అందుకుంటుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు రాబట్టింది. షారుఖ్‌కి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులకు షారూఖ్ పండగలాంటి సినిమా ఇచ్చాడని అంటున్నారు.


ఈ నెల 25న విడుదలైన పఠాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అంచనాలను మించి. ఈ సినిమా రెండో రోజు 150 కోట్ల క్లబ్‌లో చేరింది. మూడో రోజు ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో మూడో రోజు పఠాన్ వసూళ్లు రూ.34 కోట్ల నుంచి రూ.36 కోట్ల వరకు ఉంటాయని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ మూడు రోజుల్లో ఈ సినిమా టోటల్ కలెక్షన్ రూ.157 కోట్లు అని తెలిపారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM