ఆల్ టైం రికార్డు : జపాన్లో RRR శతదినోత్సవం ...!!

by సూర్య | Sat, Jan 28, 2023, 10:56 AM

ప్రపంచస్థాయిలో సత్తా చాటుతున్న భారతీయ చిత్రం RRR. ఒక్కో రోజు ఒక్కో కొత్త హాలీవుడ్ అవార్డుతో, నామినేషన్ తో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న RRR గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను అందుకుంది. రీసెంట్గా RRR ఖాతాలో మరొక అమూల్యమైన అవార్డు వచ్చి చేరింది. అదే ఆస్కార్ నామినేషన్.


ఆ విషయం పక్కన పెడితే, ఇటీవలే జపాన్ అకాడెమి అవార్డుల్లో బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం విభాగంలో RRR విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా జపాన్లో RRR శతదినోత్సవం జరుపుకుంటుంది. జపాన్లో డైరెక్ట్ గా 42కేంద్రాలలో, షిఫ్ట్స్ తో 114 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంటున్న తొలి భారతీయ చిత్రంగా RRR ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.జపాన్లో RRR కలెక్షన్ల సునామి గురించి అందరికి తెలుసు. ప్రస్తుతం జపాన్ లో RRR 715 మిలియన్ యెన్లను కలెక్ట్ చేసి, వందో రోజు కూడా హౌస్ ఫుల్ థియేటర్ రన్ జరుపుకుంటుంది.

Latest News
 
'ధమ్కీ' 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:58 PM
'రంగమార్తాండ' 3 రోజుల USA బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:50 PM
OTTలో ప్రసారానికి అందుబాటులో ఈషా రెబ్బా మలయాళ తొలి చిత్రం Sat, Mar 25, 2023, 08:34 PM
యువ దర్శకుడి స్క్రిప్ట్‌ని ఒకే చేసిన నాగ చైతన్య? Sat, Mar 25, 2023, 08:21 PM
ఇటలీలో 'సాలార్' యాక్షన్ సీక్వెన్స్ Sat, Mar 25, 2023, 08:19 PM