మల్లారెడ్డిలో దసరా టీజర్ లాంచ్ ఈవెంట్..!!

by సూర్య | Sat, Jan 28, 2023, 09:49 AM

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'దసరా' టీజర్ ఈ నెల 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ నుండి టీజర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్ కి సంబంధించి ఒక స్పెషల్ వీడియో విడుదలైంది. ఈ మేరకు మరో రెండ్రోజుల్లో నీదరాబాద్, మల్లారెడ్డి యూనివర్సిటీలో దసరా టీజర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుందని తెలుస్తుంది. అలానే మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థుల చేతుల మీదిగా ఈ టీజర్ లాంచ్ కాబోతుంది.


శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. 

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM