లేటెస్ట్ : పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ప్రోమో రిలీజ్..!!

by సూర్య | Fri, Jan 27, 2023, 07:26 PM

అన్స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఆహా సంస్థ కాస్తంత ఊరట కలిగించింది. కాసేపటి క్రితమే ఆహా సంస్థ నుండి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో బాలయ్యతో పవన్ ఫన్ చిట్ చాట్ చూపరులను ఆకట్టుకుంటుంది. ఇంకా కాస్తంత సీరియస్ గా కూడా ఈ ప్రోమో సాగింది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రెజెన్స్  ఫన్ గా ఉంది. చరణ్ తో మరోసారి బాలయ్య ఫోన్ కాల్ మాట్లాడతారు.


పోతే, అన్స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కి రాబోతుంది. మొదటి భాగం ఫిబ్రవరి 3వ తేదీన స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతుంది.  

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM