'వినరో భాగ్యము విష్ణుకథ' మూవీ అప్డేట్

by సూర్య | Thu, Jan 26, 2023, 09:48 PM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా 'వినరో భాగ్యము విష్ణుకథ'.ఈ సినిమాలో కశ్మీర పరదేశి హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు సింగిల్ సాంగ్స్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా ఈ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్ అప్డేట్‌ను జనవరి 27న ఉదయం 10.05 గంటలకు  ఇవ్వనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్2 బ్యానర్ నిర్మించింది. ఈ సినిమా ఫిబ్రవరి 17న థియేటర్లో రిలీజ్ కానుంది. 


 


 


 


 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM