దసరా నుండి మాస్ పోస్టర్ రిలీజ్ ..!!

by సూర్య | Thu, Jan 26, 2023, 08:25 PM

నాచురల్ స్టార్ నాని కెరీర్ లో భారీ బడ్జెట్టుతో రూపొందుతున్న చిత్రం "దసరా". ఈ సినిమాతోనే నాని పాన్ ఇండియా హీరోగా మారబోతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతోనే శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు.
టీజర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తూ స్పెషల్ వీడియోను విడుదల చేసిన మేకర్స్ తాజాగా టీజర్ ఎనౌన్స్మెంట్ కి సంబంధించి ఒక మాస్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు జనవరి 30న దసరా టీజర్ పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుందని తెలుస్తుంది.
SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికిస్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM