"దసరా" ఓవర్సీస్ విడుదలపై అఫీషియల్ క్లారిటీ..!!

by సూర్య | Thu, Jan 26, 2023, 07:15 PM

నాచురల్ స్టార్ నాని 'దసరా' సినిమాతో పాన్ ఇండియా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.


ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముమ్మరంగా జరుపుకుంటున్న ఈ సినిమా యొక్క ఓవర్సీస్ హక్కులను ఫార్స్ ఫిలిం సంస్థ (PHF)చేజిక్కించుకుందని దసరా మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. పోతే,  రీసెంట్ సెన్సేషన్ పఠాన్ సినిమాను ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసింది ఫార్స్ ఫిలిం సంస్థే.



సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి కీరోల్ లో నటిస్తున్నారు. మార్చి 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM