'వీర సింహారెడ్డి' 12 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jan 25, 2023, 05:49 PM

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా అప్డేట్ ప్రకారం, వీర సింహారెడ్డి సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 74.02 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.


'వీర సింహారెడ్డి' కలెక్షన్స్ ::::::
నైజాం : 16.65 కోట్లు
సీడెడ్ : 16.10 కోట్లు
UA : 7.36 కోట్లు
ఈస్ట్ : 5.51 కోట్లు
వెస్ట్ : 4.13 కోట్లు
గుంటూరు : 6.30 కోట్లు
కృష్ణ : 4.62 కోట్లు
నెల్లూరు : 2.88 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 63.55 కోట్లు (102.87 కోట్ల గ్రాస్)
KA + ROI - 4.76 కోట్లు
OS - 5.71 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 74.02 కోట్లు (124.51 కోట్ల గ్రాస్)

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM