అఫీషియల్ ..జనవరి 30న 'దసరా' టీజర్ రిలీజ్

by సూర్య | Wed, Jan 25, 2023, 05:32 PM

నాచురల్ స్టార్ నాని కెరీర్ లో భారీ బడ్జెట్టుతో రూపొందుతున్న చిత్రం "దసరా". ఈ సినిమాతోనే నాని పాన్ ఇండియా హీరోగా మారబోతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతోనే శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు.


కాసేపటి క్రితమే దసరా టీజర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియోను విడుదల చేసారు. ఈ మేరకు జనవరి 30న దసరా టీజర్ పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుందని తెలుస్తుంది.



SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికిస్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM