డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ లాక్ చేసిన షారుక్ 'పఠాన్'

by సూర్య | Wed, Jan 25, 2023, 04:50 PM

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్' సినిమా ఈరోజు హిందీ, తెలుగు మరియు తమిళంలో విడుదలైయింది. తాజాగా ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం ఈ బిగ్గీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది.

Latest News
 
సమంత 'శాకుంతలం' మూవీ నుండి లిరికల్ సింగ్ రిలీజ్ Wed, Feb 01, 2023, 09:16 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'యశోద' Wed, Feb 01, 2023, 09:00 PM
శర్వానంద్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ Wed, Feb 01, 2023, 08:49 PM
శాకుంతలం థర్డ్ లిరికల్ వీడియో విడుదల ..!! Wed, Feb 01, 2023, 08:21 PM
మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్..? Wed, Feb 01, 2023, 08:13 PM