'18 పేజెస్' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jan 25, 2023, 04:16 PM

పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్‌ నటించిన రొమాంటిక్ డ్రామా "18 పేజెస్" డిసెంబర్ 23, 2022న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని బాక్స్ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. డిఫరెంట్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 11.74 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత అందిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాని GA2 పిక్చర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుంది.


'18 పేజెస్' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ::::::::
నైజాం : 5.10 కోట్లు
సీడెడ్ : 98 L
UA : 1.06 కోట్లు
ఈస్ట్ : 66 L
వెస్ట్ : 38 L
గుంటూరు : 53 L
కృష్ణ : 44 L
నెల్లూరు : 27 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 89.35 కోట్లు (17.63 కోట్ల షేర్)
KA + ROI - 81 L
OS - 1.64 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 11.74 కోట్లు (22.97 కోట్ల షేర్)

Latest News
 
శర్వానంద్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ Wed, Feb 01, 2023, 08:49 PM
శాకుంతలం థర్డ్ లిరికల్ వీడియో విడుదల ..!! Wed, Feb 01, 2023, 08:21 PM
మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్..? Wed, Feb 01, 2023, 08:13 PM
తరుణ్ భాస్కర్ 'కీడా కోలా'లో హీరో, హీరోయిన్లు ఉండరా..? Wed, Feb 01, 2023, 08:04 PM
రేపటి నుండే 'రైటర్ పద్మభూషణ్' పెయిడ్ ప్రీమియర్స్ Wed, Feb 01, 2023, 07:51 PM