'తునివు' న్యూజిలాండ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jan 25, 2023, 03:51 PM

హెచ్ వినోద్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన 'తునివు' సినిమా జనవరి 11, 2023న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ హీస్ట్ డ్రామా  విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా న్యూజిలాండ్ బాక్స్ఆఫీస్ వద్ద NZ$31,925 వసూళ్లు చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాల ట్విట్టర్‌లో కలెక్షన్స్ ని పోస్ట్ చేసి ప్రకటించారు.


ఈ సినిమాలో అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది. సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని బోనీ కపూర్ తన హోమ్ బ్యానర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పిపై నిర్మించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు.

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM