ధమాకా : పల్సర్ బైక్ వీడియో సాంగ్ కి విశేష స్పందన

by సూర్య | Wed, Jan 25, 2023, 03:45 PM

మాస్ రాజా రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా, నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో రూపొందిన పక్కా యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ "ధమాకా". భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. డిసెంబర్ 23వ తేదీన  ధియేటర్లకొచ్చిన ధమాకా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ధమఖేదర్ వసూళ్లను రాబడుతుంది. రవితేజ కెరీర్ లో ఫస్ట్ 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మెమొరబుల్ మూవీగా నిలిచింది. తాజాగా ధమాకా నుండి సూపర్ హిట్ ఎపిసోడ్ పల్సర్ బైక్ సాంగ్ యొక్క పూర్తి వీడియో ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాటకు 2 మిలియన్ హార్ట్స్ లభించడం విశేషం.

Latest News
 
సమంత 'శాకుంతలం' మూవీ నుండి లిరికల్ సింగ్ రిలీజ్ Wed, Feb 01, 2023, 09:16 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'యశోద' Wed, Feb 01, 2023, 09:00 PM
శర్వానంద్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ Wed, Feb 01, 2023, 08:49 PM
శాకుంతలం థర్డ్ లిరికల్ వీడియో విడుదల ..!! Wed, Feb 01, 2023, 08:21 PM
మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్..? Wed, Feb 01, 2023, 08:13 PM