'అవతార్ 2' డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jan 25, 2023, 03:43 PM

సినిమా ప్రపంచంలో టాప్ డైరెక్టర్స్ లో జేమ్స్ కామెరూన్ ఒకరు. ఈ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన అవతార్‌ సీక్వెల్‌ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' డిసెంబర్ 16, 2022న ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా భాషల్లో ఈ సినిమా విడుదల అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 96.91 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో సామ్ వర్తింగ్టన్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో జో సల్దానా, సామ్ వర్తింగ్టన్, సిగౌర్నీ వీవర్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైట్‌స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు TSG ఎంటర్‌టైన్‌మెంట్‌లు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'అవతార్ 2' కలెక్షన్స్ :::::::
1వ రోజు - 13.65 కోట్లు
2వ రోజు - 10.85 కోట్లు
3వ రోజు - 12.60 కోట్లు
4వ రోజు - 5.15 కోట్లు
5వ రోజు - 4.45 కోట్లు
6వ రోజు - 3.90 కోట్లు
7వ రోజు - 3.20 కోట్లు
8వ రోజు - 2.20 కోట్లు
9వ రోజు - 3.63 కోట్లు
10వ రోజు - 6.45 కోట్లు
11వ రోజు - 4.10 కోట్లు
12వ రోజు - 2.35 కోట్లు
13వ రోజు - 2.10 కోట్లు
14వ రోజు - 2.05 కోట్లు
15వ రోజు - 2.15 కోట్లు
16వ రోజు - 2.45 కోట్లు
17వ రోజు - 3.75 కోట్లు
18వ రోజు - 1.65 కోట్లు
19వ రోజు - 1.38 కోట్లు
20వ రోజు - 1.15 కోట్లు
21వ రోజు - 1.04 కోట్లు
22వ రోజు - 1.30 కోట్లు
23వ రోజు - 1.48 కోట్లు
24వ రోజు - 1.72 కోట్లు
25వ రోజు - 93 L
26వ రోజు - 95 L
27వ రోజు - 92 L
28వ రోజు - 88 L
29వ రోజు - 83 L
30వ రోజు - 62 L
31వ రోజు - 57 L
32వ రోజు - 60 L
33వ రోజు - 43 L
34వ రోజు - 37 L
35వ రోజు - 39 L
36వ రోజు - 33 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 96.91 కోట్లు

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM