'Mr.కింగ్' నుండి లవ్లీ లిరికల్ వీడియో విడుదల ..!!

by సూర్య | Wed, Jan 25, 2023, 03:31 PM

శరణ్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం "Mr. కింగ్". శశిధర్ చావలి డైరెక్షన్లో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. రీసెంట్గా విడుదలైన కాన్సెప్టువల్ వీడియోకు ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది.


లేటెస్ట్ గా ఈ సినిమా నుండి 'రా రా నా మామ' లిరికల్ వీడియో విడుదల అయ్యింది. ఈపాటను మోహన భోగరాజు, ధనుంజయ సీపాన కలిసి ఆలపించగా, కడలి లిరిక్స్ అందించారు.  
హాన్విక క్రియేషన్స్ బ్యానర్ పై బొల్లిబోయిన నాగేశ్వరరావు (BN రావు) నిర్మిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. యశ్విక నిష్కల హీరోయిన్ గా నటిస్తుంది. ఉర్వి సింగ్, తనికెళ్ళ భరణి, మురళీశర్మ, వెన్నెల కిషోర్, సునీల్, SS కంచి, మిర్చి కిరణ్ మిగిలిన ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.

Latest News
 
ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ సినిమా Wed, Jun 07, 2023, 01:33 PM
ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మూవీ Wed, Jun 07, 2023, 12:47 PM
'ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే' సాంగ్ లిరిక్స్ Wed, Jun 07, 2023, 10:56 AM
ఇలియానా హాట్‌ సెల్ఫీ Wed, Jun 07, 2023, 10:50 AM
‘ఆదిపురుష్’ మూవీ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ Tue, Jun 06, 2023, 09:48 PM