'ధమాకా' 28 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jan 25, 2023, 03:28 PM

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" సినిమా డిసెంబర్ 23, 2022న తెలుగు మరియు హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 44.59 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, జయరామ్, రావు రమేష్, చిరాగ్ జానీ, అలీ, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'ధమాకా' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :::::::
నైజాం : 18.16 కోట్లు
సీడెడ్ : 7.46 కోట్లు
UA : 4.67 కోట్లు
ఈస్ట్ : 1.90 కోట్లు
వెస్ట్ : 1.31 కోట్లు
గుంటూరు : 1.93 కోట్లు
కృష్ణా : 1.82 కోట్లు
నెల్లూరు : 1.03 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 38.27 కోట్లు (69.69 కోట్ల గ్రాస్)
KA + ROI : 3.61 కోట్లు
OS : 2.74 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 44.59 కోట్లు (83.94 కోట్ల గ్రాస్)

Latest News
 
ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా? Tue, Apr 23, 2024, 10:37 AM
36 గంటల పాటు అభిమాని శ్రమ...10 వేల పదాలతో దళపతి విజయ్‌పై కవిత Mon, Apr 22, 2024, 10:51 PM
ఈ సారి ‘కూలీ'గా రాబోతున్న రజనీకాంత్‌ Mon, Apr 22, 2024, 09:10 PM
20 భాషలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'కంగువ' Mon, Apr 22, 2024, 08:45 PM
'మిరాయి' చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 22, 2024, 08:43 PM