"సత్యదేవ్ 26" టైటిల్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు..!!

by సూర్య | Wed, Jan 25, 2023, 03:20 PM

విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రస్తుతం తన 26వ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ సినిమాలో కన్నడ నటుడు దాలి ధనంజయ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రియాభావని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది.


తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 08:49 నిమిషాలకు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చెయ్యబోతున్నట్టు కాసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. 


ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ హీరో సత్యరాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM