ఈనెలాఖరుకి "దసరా" టీజర్ రిలీజ్..?

by సూర్య | Wed, Jan 25, 2023, 02:55 PM

నాచురల్ స్టార్ నాని రీసెంట్గానే "దసరా" మూవీ షూటింగ్ ను పూర్తి చేసారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నారు. దీక్షిత్ శెట్టి కీరోల్ లో నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.నిన్న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ ఎనౌన్స్మెంట్ కి డేట్ ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజా బజ్ ప్రకారం, ఈ నెలాఖరుకి అంటే జనవరి 30న దసరా టీజర్ రిలీజ్ కాబోతుందని టాక్ నడుస్తుంది.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM