పఠాన్ రాకతో.. మూతపడిన థియేటర్లు కూడా పునఃప్రారంభం..!!

by సూర్య | Wed, Jan 25, 2023, 01:28 PM

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, గ్లామరస్ బ్యూటీ దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న నాల్గవ చిత్రం "పఠాన్". సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో జాన్ అబ్రహం విలన్గా నటిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఈ రోజే పఠాన్ ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్లకు వచ్చాడు.తాజా సమాచారం ప్రకారం, పాండెమిక్ కారణంగా మూతపడిన 25 థియేటర్లు పఠాన్ రాకతో తిరిగి ప్రారంభం అవుతున్నాయట. ఈ మేరకు పునఃప్రారంభం అవుతున్న థియేటర్ల పేర్లను పేర్కొంటూ, షారుఖ్ ఖాన్ ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలను తెలియచేసారు. వారికీ అలానే తనకు కూడా గ్రాండ్ సక్సెస్ రావాలని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM