ఫ్యాన్స్ ని ఊరించి..ఉసూరుమనిపించిన HHVM టీం ..!!

by సూర్య | Wed, Jan 25, 2023, 01:15 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ "హరిహర వీరమల్లు". క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ నుండి రాబోతున్న తొలి పీరియాడికల్ మూవీ కూడా ఇదే.



HHVM ఫస్ట్ గ్లిమ్స్ కు ప్రేక్షకాభిమానుల నుండి విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 26న అంటే రేపు న్యూ గ్లిమ్స్ ను విడుదల చెయ్యబోతున్నట్టు స్వయంగా చిత్రనిర్మాత ఏ ఎం రత్నం గారు రీసెంట్గా జరిగిన ఒక మీడియా ఇంటిరాక్షన్ లో పేర్కొనడంతో, అభిమానులందరూ ఇందుకు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పటివరకు చిత్రబృందం నుండి ఎలాంటి కదలిక లేకపోవడంతో, HHVM న్యూ గ్లిమ్స్ రేపు రావట్లేదని అర్ధం అవుతుంది. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM