ఆ మైలురాయికి ఒక అడుగు దూరంలో ఉన్నాం : మెగాస్టార్ చిరంజీవి

by సూర్య | Tue, Jan 24, 2023, 11:23 PM

'నాటు నాటు' పాట ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ లిస్ట్‌లో చేరినందుకు చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ఈ మైలురాయికి ఒక అడుగు దూరంలో ఉన్నామంటూ ట్వీట్ చేశాడు. సంగీత దర్శకుడు కీరవాణి చిత్ర బృందాన్ని అయన అభినందించారు. ఇతర సినీ ప్రముఖులు కూడా 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

Latest News
 
శాకుంతలం థర్డ్ లిరికల్ వీడియో విడుదల ..!! Wed, Feb 01, 2023, 08:21 PM
మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్..? Wed, Feb 01, 2023, 08:13 PM
తరుణ్ భాస్కర్ 'కీడా కోలా'లో హీరో, హీరోయిన్లు ఉండరా..? Wed, Feb 01, 2023, 08:04 PM
రేపటి నుండే 'రైటర్ పద్మభూషణ్' పెయిడ్ ప్రీమియర్స్ Wed, Feb 01, 2023, 07:51 PM
'మట్టికుస్తీ' నుండి 'మిర మిరపకాయ్' వీడియో సాంగ్ ఔట్ Wed, Feb 01, 2023, 07:39 PM