ఆస్కార్ ఉత్తమ నటుడు, నటి నామినేషన్లు విడుదల

by సూర్య | Tue, Jan 24, 2023, 08:43 PM

కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో ఆస్కార్ నామినేషన్లను ప్రకటించారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాల్లో ఫైనల్ గా ఎంపికైన వారి వివరాలు వెల్లడయ్యాయి.


ఉత్తమ నటుడు కేటగిరీలో : పాల్ మెస్కల్ (ఆఫ్టర్ సన్), బిల్ నైయీ (లివింగ్), బ్రెండన్ ఫ్రేజర్ (ద వేల్), బ్రెండన్ ఫ్రేజర్ (ద వేల్), ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్), కొలిన్ ఫారెల్ (ద బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)


ఉత్తమ నటి కేటగిరీ : కేట్ బ్లాంచెట్ (టార్), మిచెల్లీ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్), ఆండ్రియా రైజ్ బరో (ట లెస్లీ), అనా డి అర్మాస్ (బ్లాండే), మిచెల్లీ విలియమ్స్ (ద ఫేబుల్ మాన్స్)


 

Latest News
 
శర్వానంద్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ Wed, Feb 01, 2023, 08:49 PM
శాకుంతలం థర్డ్ లిరికల్ వీడియో విడుదల ..!! Wed, Feb 01, 2023, 08:21 PM
మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్..? Wed, Feb 01, 2023, 08:13 PM
తరుణ్ భాస్కర్ 'కీడా కోలా'లో హీరో, హీరోయిన్లు ఉండరా..? Wed, Feb 01, 2023, 08:04 PM
రేపటి నుండే 'రైటర్ పద్మభూషణ్' పెయిడ్ ప్రీమియర్స్ Wed, Feb 01, 2023, 07:51 PM