తొలి తమిళ చిత్రాన్ని ప్రకటించిన ప్రముఖ నిర్మాణ సంస్థ

by సూర్య | Tue, Jan 24, 2023, 06:49 PM

గూడాచారి, కార్తికేయ 2 మరియు ధమాకా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు కోలీవుడ్‌లోకి ప్రవేశించింది. సంతానం టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి 'వడక్కుపట్టి రామసామి' అనే టైటిల్ ని ప్రముఖ బ్యానర్ ఖరారు చేసింది. టైటిల్ పోస్టర్‌ను కూడా మూవీ మేకర్స్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. కార్తీక్ యోగి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సీన్ రోల్డన్ సంగీత అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మూవీ మేకర్స్  ప్రకటించనున్నారు.

Latest News
 
సమంత 'శాకుంతలం' మూవీ నుండి లిరికల్ సింగ్ రిలీజ్ Wed, Feb 01, 2023, 09:16 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'యశోద' Wed, Feb 01, 2023, 09:00 PM
శర్వానంద్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ Wed, Feb 01, 2023, 08:49 PM
శాకుంతలం థర్డ్ లిరికల్ వీడియో విడుదల ..!! Wed, Feb 01, 2023, 08:21 PM
మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్..? Wed, Feb 01, 2023, 08:13 PM