జపాన్‌లో 'RRR' 95 రోజుల కలెక్షన్స్

by సూర్య | Tue, Jan 24, 2023, 06:22 PM

SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' సినిమా థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ ని రాబటింది. తాజాగా ఈ సినిమాను జపాన్‌లో అక్టోబర్ 21న విడుదల చేయగా ఈ సినిమా జపాన్‌ బాక్స్ఆఫీస్ వద్ద ఇప్పటికే 665 మిలియన్ యెన్స్ మార్క్ ని క్రాస్ చేసి సెన్సేషన్ ని సృష్టించింది.

ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM