'గాలోడు' 17 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Dec 08, 2022, 12:18 PM

రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పీ జంటగా నటించిన 'గాలోడు' సినిమా నవంబర్ 18న విడుదలైంది. ఈ సినిమా సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. సుడిగాలి సుధీర్ నటించిన ఈ గాలోడు సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 450 థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది.

ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 9.06 కోట్లు వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో సప్తగిరి, షకలక శంకర్, పృద్వి, సత్య కృష్ణ మరియు ఇతరులు ముఖ్య పాత్రలు పోషించారు. రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమాని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందించారు.


'గాలోడు' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ ::::::
1వ రోజు - 1.21 కోట్లు
2వ రోజు - 1.14 కోట్లు
3వ రోజు - 1.61 కోట్లు
4వ రోజు - 84 L
5వ రోజు - 65 L
6వ రోజు - 52 L
7వ రోజు - 41 L
8వ రోజు - 30 L
9వ రోజు - 40 L
10వ రోజు - 54 L
11వ రోజు - 28 L
12వ రోజు - 20 L
13వ రోజు - 19 L
14వ రోజు - 18 L
15వ రోజు - 13 L
16వ రోజు - 21 L
17వ రోజు - 22 L
టోటల్ AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ - 9.06 కోట్ల గ్రాస్ (4.90 కోట్ల షేర్)

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM