'ఊర్వశివో రాక్షశివో' AP/TS కలెక్షన్స్

by సూర్య | Thu, Dec 08, 2022, 11:46 AM

రాకేశ్ శశి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షశివో' చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల సినీప్రేముకుల నుండి విమర్శకుల నుండి పాజిటివ్ టాక్ ని అందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.03 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ చిత్రంలో అల్లు శిరీష్ కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని మరియు విజయ్ ఎం. అచ్చు రాజమణి నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు.


'ఊర్వశివో రాక్షశివో' కలెక్షన్స్ :::::
నైజాం : 98 L
సీడెడ్ : 43 L
UA : 55 L
ఈస్ట్ : 25 L
వెస్ట్ : 17 L
గుంటూరు : 29 L
కృష్ణ : 30 L
నెల్లూరు : 15 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.03 కోట్లు

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM