'హిట్ 2' 5వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Thu, Dec 08, 2022, 10:45 AM

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన 'హిట్ 2' డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. అడివి శేష్ మరియు మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా తొలి షోల నుండి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.62 కోట్లు వసూళ్లు చేసింది.


రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి 'హిట్ : ది సెకండ్ కేసు' కి సంగీతం అందించారు.


'హిట్ 2' కలెక్షన్స్ రిపోర్ట్ ::::
నైజాం : 31 L
సీడెడ్ : 6 L
UA : 8 L
ఈస్ట్ : 4 L
వెస్ట్ : 3 L
గుంటూరు : 4 L
కృష్ణా : 4 L
నెల్లూరు : 2 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.62 కోట్లు (1.05 కోట్ల గ్రాస్)

Latest News
 
షాకింగ్ టిఆర్పీని నమోదు చేసిన 'బలగం' Thu, Apr 18, 2024, 03:21 PM
ఓపెన్ అయ్యిన 'పారిజాత పర్వం' టికెట్ బుకింగ్స్ Thu, Apr 18, 2024, 03:19 PM
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'టేనంట్' Thu, Apr 18, 2024, 03:14 PM
'పోటెల్' టీజర్ విడుదలకి టైమ్ ఖరారు Thu, Apr 18, 2024, 02:58 PM
కృష్ణమ్మ లోని 'థీమ్ అఫ్ వెంగెర్న్స్' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 18, 2024, 02:53 PM