'మసూద' 17 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Dec 08, 2022, 10:33 AM

సాయి కిరణ్ దర్శకత్వంలో సంగీత, తిరువీర్ నటించిన 'మసూద' సినిమా విడుదలై సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. మసూదా సినిమా విడుదలైన రోజు నుండి అద్భుతమైన స్టార్ట్ ని మొదలుపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఈ హారర్ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 10.02 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ హర్రర్ డ్రామాలో శుభలేక సుధాకర్, అఖిలా రామ్, కావ్య కళ్యాణ్‌రామ్, బాంధవి శ్రీధర్ మరియు ఇతరులు కీలక పాత్రలో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.


'మసూద' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ ::::
1వ రోజు – 75 L
2వ రోజు – 92 L
3వ రోజు – 1.48 కోట్లు
4వ రోజు – 60 L
5వ రోజు – 51 L
6వ రోజు – 42 L
7వ రోజు – 32 L
8వ రోజు – 35 L
9వ రోజు – 66 L
10వ రోజు – 1.21 కోట్లు
11వ రోజు – 65 L
12వ రోజు – 51 L
13వ రోజు – 38 L
14వ రోజు – 30 L
15వ రోజు – 19 L
16వ రోజు – 35 L
17వ రోజు – 42 L
టోటల్ కలెక్షన్స్ – 10.02 కోట్ల గ్రాస్ (5.35 కోట్ల షేర్)

Latest News
 
'టిల్లు స్క్వేర్' నుండి ఓహ్ మై లిల్లీ వీడియో సాంగ్ అవుట్ Fri, Apr 19, 2024, 04:05 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'ఆర్టికల్ 370' Fri, Apr 19, 2024, 03:57 PM
'స్పిరిట్‌' షూటింగ్ గురించిన తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 03:54 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'బాక్' Fri, Apr 19, 2024, 03:37 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'సైరెన్' Fri, Apr 19, 2024, 03:33 PM