సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ముఖచిత్రం'

by సూర్య | Tue, Dec 06, 2022, 04:03 PM

'కలర్ ఫోటో' మూవీతో హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ ఇప్పుడు "ముఖచిత్రం" అనే మరో సినిమాతో స్టోరీ రైటర్ గా ముందుకు వస్తున్నారు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని CBFC నుండి U/A సర్టిఫికేట్ పొందింది.


యంగ్ హీరో విశ్వక్ సేన్, చైతన్య రావు మాదాడి, వికాస్ వశిష్ట, అయేషా ఖాన్,ప్రియా వడ్లమాని ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాకెట్ మనీ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందించారు.

Latest News
 
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత Fri, Feb 03, 2023, 12:04 AM
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట Thu, Feb 02, 2023, 11:03 PM
సినిమా సెట్‌లో ప్రమాదం..... బంగ్లా నటి షర్మీన్ అఖీకి గాయాలు Thu, Feb 02, 2023, 10:47 PM
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM