'గాలోడు' 15 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Tue, Dec 06, 2022, 03:12 PM

రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పీ జంటగా నటించిన 'గాలోడు' సినిమా నవంబర్ 18న విడుదలైంది. ఈ సినిమా సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. సుడిగాలి సుధీర్ నటించిన ఈ గాలోడు సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 450 థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది.

ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 8.60 కోట్లు వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో సప్తగిరి, షకలక శంకర్, పృద్వి, సత్య కృష్ణ మరియు ఇతరులు ముఖ్య పాత్రలు పోషించారు. రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమాని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందించారు.


'గాలోడు' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ ::::::
నైజాం - 3.32 కోట్లు
సీడెడ్ - 1.03 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ - 4.25 కోట్లు
టోటల్ AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ - 8.60 కోట్ల గ్రాస్ (4.65 కోట్ల షేర్)

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM