డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కొత్త సిరీస్ "జగమే మాయ"..!!

by సూర్య | Tue, Dec 06, 2022, 03:00 PM

ధన్య బాలకృష్ణన్, చైతన్యా రావు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం "జగమే మాయ". ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కి రాబోతున్న ఈ వెబ్ సిరీస్ యొక్క ట్రైలర్ ఈ రోజే విడుదలైంది.


చిత్ర అకా ధన్య బాలకృష్ణన్ చేసిన మాయ, దానివల్ల ఇతర పాత్రలపై ఎలాంటి ఇంపాక్ట్ పడింది..అన్న నేపథ్యంలో ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. 

Latest News
 
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత Fri, Feb 03, 2023, 12:04 AM
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట Thu, Feb 02, 2023, 11:03 PM
సినిమా సెట్‌లో ప్రమాదం..... బంగ్లా నటి షర్మీన్ అఖీకి గాయాలు Thu, Feb 02, 2023, 10:47 PM
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM