ఆకుపచ్చ చీరలో అవికా గోర్‌ వయ్యారాలు

by సూర్య | Tue, Dec 06, 2022, 02:52 PM

అవికా గోర్‌ సోషల్‌ మీడియాలో మెరిసేది రేర్‌గానే కానీ అదిరిపోయేలా ఉంటుంది. పొదుపైన అందాల షోతోనే పిచ్చెక్కించడం ఆమె ప్రత్యేకత. ఇప్పుడు శారీలో కనువిందు చేసింది. నెట్టింట రచ్చ చేస్తుంది. `చిన్నారి పెళ్లి కూతురు`గా పాపులారిటీని పొందిన అవికా గోర్‌ తాజాగా గ్రీన్‌ శారీలో మెరిసింది. నిండైన చీర కట్టి కత్తిలాంటి పోజులిచ్చింది. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతుంది. ప్రస్తుతం ఈ శారీ పిక్స్,ఫోటో షూట్‌ వీడియాలో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది.  


Latest News
 
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత Fri, Feb 03, 2023, 12:04 AM
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట Thu, Feb 02, 2023, 11:03 PM
సినిమా సెట్‌లో ప్రమాదం..... బంగ్లా నటి షర్మీన్ అఖీకి గాయాలు Thu, Feb 02, 2023, 10:47 PM
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM