పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!!

by సూర్య | Mon, Dec 05, 2022, 09:18 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్ననే తన కొత్త సినిమాను ప్రకటించడం జరిగింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో సాహో వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందించిన డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. RRR వంటి గ్లోబల్ హిట్ ను రూపొందించిన DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుంది.


ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రభాస్ తన అభిప్రాయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుపగా, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కొంతసేపటి క్రితం తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.


వాట్ ఏ కాంబినేషన్ ... పవన్ కళ్యాణ్ గారు, సుజీత్.. ఫస్ట్ లుక్ సూపర్ ... డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ , సినిమాటోగ్రఫేర్ రవి కే చంద్రన్ లకు ఆల్ ది వెరీ బెస్ట్.. అంటూ చరణ్ ట్వీట్ చేసారు. బాబాయ్ క్రేజీ ప్రాజెక్ట్ పై అబ్బాయ్ ఆనందం చూసి మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Latest News
 
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత Fri, Feb 03, 2023, 12:04 AM
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట Thu, Feb 02, 2023, 11:03 PM
సినిమా సెట్‌లో ప్రమాదం..... బంగ్లా నటి షర్మీన్ అఖీకి గాయాలు Thu, Feb 02, 2023, 10:47 PM
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM