18 పేజెస్ : "టైమివ్వు పిల్ల" రిలీజ్ టైం ఫిక్స్..!!

by సూర్య | Sun, Dec 04, 2022, 10:45 PM

కోలీవుడ్ స్టార్ హీరో శింబు (STR) 18 పేజెస్ మూవీలో 'టైమివ్వు పిల్ల కొంచెం టైమివ్వు' అనే పాటను పాడినట్టు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన ఈ పాట విడుదల కాబోతుందని తెలిపిన మేకర్స్ తాజాగా సాంగ్ రిలీజ్ టైమ్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.  ఈ మేరకు రేపు సాయంత్రం ఆరింటికి టైమివ్వు పిల్ల సాంగ్ విడుదల కాబోతుందని అధికారిక ప్రకటన విడుదలైంది.


నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో రూపొందుతున్న 18 పేజెస్ మూవీ డిసెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
సూపర్‌స్టార్ 'జైలర్' లో ప్రముఖ హిందీ నటుడు కీలక పాత్ర Mon, Jan 30, 2023, 09:52 PM
'తలపతి67' కోసం విక్రమ్ టచ్ Mon, Jan 30, 2023, 09:49 PM
'తలపతి 67' మూవీ అఫీషియల్‌ అప్డేట్ Mon, Jan 30, 2023, 09:39 PM
‘పిల్ల గాలి అల్లరి’ అంటూ డాన్స్ వేసిన సితార .... మహేష్ ఫిదా Mon, Jan 30, 2023, 09:07 PM
అమిగోస్ రొమాంటిక్ సింగిల్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్..!! Mon, Jan 30, 2023, 07:20 PM