రేపు థియేటర్లో సందడి చేయనున్న 'హిట్ 2' మూవీ

by సూర్య | Thu, Dec 01, 2022, 11:30 PM

అడవి శేష్ హీరోగా నటించిన సినిమా 'హిట్ 2'. ఈ సినిమా గతంలో వచ్చిన హిట్ సినిమా సిరీస్ లో భాగంగా రానుంది.ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయినిగా నటించింది. ఈ సినిమా (డిసెంబరు 2న) రేపు థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై హీరో నాని నిర్మించారు. 

Latest News
 
'వారసుడు' 14వ రోజు AP/TS కలెక్షన్స్ Mon, Jan 30, 2023, 04:34 PM
'వాల్తేరు వీరయ్య' 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Mon, Jan 30, 2023, 04:28 PM
'వీర సింహారెడ్డి' 16 రోజుల డే వైస్ కలెక్షన్స్ Mon, Jan 30, 2023, 04:23 PM
'అవతార్ 2' AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Mon, Jan 30, 2023, 04:16 PM
రవితేజ పాన్-ఇండియన్ చిత్రంలో తన భాగాన్ని ముగించిన బద్రి నటి Mon, Jan 30, 2023, 04:10 PM