'హిట్2' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

by సూర్య | Thu, Dec 01, 2022, 08:56 PM

'హిట్' మూవీతో ఘనవిజయం సాధించిన యువ దర్శకుడు శైలేష్ కోనేరు, 2021లో దాని సీక్వెల్‌ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న 'హిట్2' లో అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన మీనాక్షి చౌదరి జంటగా నటిస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా డిసెంబర్ 2, 2022న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 14.25 కోట్లకి చేరినట్లు సమాచారం. రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి 'హిట్ : ది సెకండ్ కేసు' కి సంగీతం అందించారు.


'హిట్2' ప్రీ రిలీజ్ బిజినెస్ ::::::
నైజాం - 4.00 కోట్లు
సీడెడ్ - 1.75 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ - 4.50 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ - 10.25 కోట్లు
KA+ROI - 1.50 కోట్లు
OS - 2.50 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ : 14.25 కోట్లు

Latest News
 
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM
అన్స్టాపబుల్ : వాడీవేడిగా పవర్ స్టార్మ్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో Sun, Feb 05, 2023, 06:54 PM
రైటర్ పద్మభూషణ్ రెండ్రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు..!! Sun, Feb 05, 2023, 06:34 PM