ఆది సాయికుమార్ "క్రేజీ ఫెలో" డిజిటల్ ఎంట్రీకి డేట్ ఫిక్స్..!!

by సూర్య | Thu, Dec 01, 2022, 08:31 PM

హిట్టొచ్చినా, ఫ్లాపొచ్చినా లెక్క చెయ్యకుండా వరసపెట్టి సినిమాలను చేస్తుంటారు.. హీరో ఆది సాయికుమార్. రీసెంట్గానే క్రేజీ ఫెలో గా ప్రేక్షకులను పలకరించి, డీసెంట్ హిట్ కొట్టారు. కొత్త దర్శకుడు ఫణి కృష్ణ డైరెక్షన్లో విభిన్న ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో దిగాంగాన సూర్యవన్షి, మీర్జా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఆర్ ఆర్ ధ్రువ సంగీతం సంగీతం అందించారు.


లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ ప్రకారం, క్రేజీ ఫెలో డిసెంబర్ 3 నుండి తెలుగు ఓటిటి ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కి రావడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు ఆహా సంస్థ నుండి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM