అల్లుఅర్జున్ "పుష్ప" రష్యన్ ట్రైలర్ రిలీజ్ ..!!

by సూర్య | Tue, Nov 29, 2022, 12:04 PM

నిన్న అనౌన్స్ చేసిన మేరకే కొంతసేపటి క్రితమే మేకర్స్ పుష్ప రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ ను విడుదల చేసారు. డిసెంబర్ 8వ తేదీన రష్యాలో విడుదల కాబోతున్న తరుణంలో పుష్ప రష్యన్ ట్రైలర్ విడుదల కావడం జరిగింది. రష్యాలో పుష్ప రిలీజ్ అవుతున్న సందర్భంగా వచ్చే నెల 1, 3 తారీఖుల్లో అక్కడ జరగబోయే ప్రీమియర్స్ కి పుష్ప చిత్రబృందం మొత్తం హాజరుకానుంది.


సుకుమార్ డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM