మహేశ్-త్రివిక్రమ్ సినిమా రిలీజ్ అప్పుడేనా?

by సూర్య | Tue, Nov 29, 2022, 12:02 PM

మహేశ్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఆగిపోయిన ఈ సినిమాను మళ్లీ పట్టాలెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 8 నుంచి మహేశ్ మళ్లీ సెట్స్ లోకి అడుగు పెడతారని టాక్ . ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్‌డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM