తగ్గేదే లే.. రష్యాలో పుష్ప రిలీజ్

by సూర్య | Mon, Nov 28, 2022, 09:44 PM

సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటించిన పుష్ప దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. పుష్ప-2 చిత్రీకరణ దశలో ఉంది. ఈ క్రమంలోనే ఓ అదిరిపోయే న్యూస్ వచ్చింది. పుష్ప సినిమాను రష్యాలోనూ విడుదల చేయనున్నారు. డిసెంబర్ 1 నంచి రష్యాలో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలిరోజే పుష్పను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకలో బన్నీ, సుక్కు, రష్మిక పాల్గొంటారు. డిసెంబర్ 8న పుష్పను రష్యాలోని థియేటర్లలో విడుదల చేయనున్నారు. రేపే పుష్ప రష్యన్ ట్రైలర్ రిలీజ్ కానుంది.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM