ఈ తేదీన రష్యాలో విడుదల కానున్న అల్లు అర్జున్ 'పుష్ప'

by సూర్య | Mon, Nov 28, 2022, 09:20 PM

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "పుష్ప ది రైజ్" సినిమా గతేడాది డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా 2021లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో సునీల్, రావు రమేష్, అనసూయ, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించరు. ఇప్పుడు, అందరూ పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ పాన్-ఇండియన్ మూవీ రష్యన్-డబ్బింగ్ వెర్షన్ డిసెంబర్ 8, 2022న విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారకంగా ప్రకటించింది. అల్లు అర్జున్‌తో పాటుగా  పుష్ప టీమ్ వరుసగా డిసెంబర్ 1 మరియు 3వ తేదీల్లో మాస్కో మరియు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లలో జరిగే ఈ మూవీ  గ్రాండ్ ప్రీమియర్‌లకు హాజరుకానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం అందించారు.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM