'మసూద' 8 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 28, 2022, 09:09 PM

సాయి కిరణ్ దర్శకత్వంలో సంగీత, తిరువీర్ నటించిన 'మసూద' సినిమా విడుదలై సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. మసూదా సినిమా విడుదలైన రోజు నుండి అద్భుతమైన స్టార్ట్ ని మొదలుపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఈ హారర్ చిత్రం వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 5.73 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ హర్రర్ డ్రామాలో శుభలేక సుధాకర్, అఖిలా రామ్, కావ్య కళ్యాణ్‌రామ్, బాంధవి శ్రీధర్ మరియు ఇతరులు కీలక పాత్రలో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.


'మసూద' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :::::
నైజాం - 2.74 కోట్ల
సీడెడ్ - 55 L
ఆంధ్రాప్రదేశ్ - 2.08 కోట్ల
టోటల్ కలెక్షన్స్ – 5.35 కోట్ల గ్రాస్ (2.683 కోట్ల షేర్)
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 5.73 కోట్ల గ్రాస్ (3.02 కోట్ల షేర్)

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM